G-L53TNVHN5Y కారు ద్విచక్ర వాహనం ఢీ | Praja Shankaravam

కారు ద్విచక్ర వాహనం ఢీ

* ఇద్దరి పరిస్థితి విషమం
* ఆస్పత్రికి తరలింపు

ఇబ్రహీంపట్నం, జూన్ 05 (ప్రజా శంఖారావం):

 

The condition of two youths is critical after a bike collided with a car… కారు ద్విచక్ర వాహనం డీకొన్న ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్ రావ్ పేట గ్రామానికి చెందిన సృజన్, శ్రీకాంత్ లు తమ ద్విచక్ర వాహనం పై మెట్ పల్లి వైపు వస్తుండగా మేడిపల్లిలోని ఎముకల దవాఖాన వద్ద ఎదురుగ వస్తున్నా కారు ను ఢీకొనడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. యువకుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో నిజామాబాదు ఆసుపత్రికి రెండు వేర్వేరు అంబులెన్సు లలో తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు విచారణ చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.