G-L53TNVHN5Y పేకాట స్థావరాలపై పోలీసుల దాడి | Praja Shankaravam

పేకాట స్థావరాలపై పోలీసుల దాడి

 

* 4.50 లక్షల నగదు స్వాధీనం
* కారు, ద్విచక్ర వాహనలు సీజ్
* పేకాట ఆడుతూన్న 7గురు అదుపులోకి

మేడిపల్లి, జూన్ 22 (ప్రజా శంఖారావం)

Police raids on poker bases.. జగిత్యాల జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిసిఎస్ సీఐ లష్మినారాయణ ఆధ్వర్యంలో మేడిపల్లి పోలీసులతో కలిసి భీమారం గ్రామ శివార్లులో పేకాట ఆడుతున్న 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి 4.50 లక్షల నగదు, ఒక కారు, ఒక మోటార్ సైకిల్ తోపాటు 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.