G-L53TNVHN5Y మహిళ మృతదేహం లభ్యం | Praja Shankaravam

మహిళ మృతదేహం లభ్యం

* అటవి శివారులో మృతదేహం లభ్యం

* సంఘటన స్థలంలో పోలీసుల దర్యాప్తు

రాయికల్, జూన్ 24 (ప్రజా శంఖారావం):

An unidentified female body was found… రాయికల్ మండలం తాట్లవాయి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహం పూర్తిగా కుల్లిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉందని, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యనా?, ఆత్మహత్యనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.