G-L53TNVHN5Y మొక్కులు చెల్లించుకున్న డిప్యూటీ సీఎం | Praja Shankaravam

మొక్కులు చెల్లించుకున్న డిప్యూటీ సీఎం

 

జగిత్యాల జిల్లా, జూన్ 29 (ప్రజా శంఖారావం):

Deputy CM Pavan Kalyan… ఆంధ్ర ప్రదేశ్ డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు వేద మంత్రోచ్ఛరణల్ తో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ఈఓ తీరప్రసాదాలు అందజేశారు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ను చూడటనికి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో రాగ వారందరికి అభివాదం చేస్తూ, తిరుగు పయనమయ్యారు.

Leave A Reply

Your email address will not be published.