Amazon: అమెజాన్ లో శాంసంగ్ ఫోన్లపై.. బంపర్ ఆఫర్.. తక్కువ ధరలోనే S23 Ultra

S23 Ultra
S23 Ultra

Amazon: శాంసంగ్ ఫోన్ అభిమానులకు గొప్ప శుభవార్త. ఈ శుభవార్తను అమెజాన్ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ఫోన్ కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం ఇప్పుడు ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఇదే మంచి అవకాశం. శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ఫోన్ ధర 76,700 కె కొనడానికి అవకాశం ఏర్పడింది.

ఈ 5జి ఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు దీని ధర రూ. 1,59,999. అభిమానులా కోరిక తగిన విధంగా ఇందులో కెమెరా, డిస్‌ప్లే, డిజైన్‌, పర్ఫార్మెన్స్ ఉన్నాయి. అమెజాన్ లో ఈ ఫోన్ ఇప్పుడు అందుబాటులో ఉంది.

SBI, Axis, Federal, One Card లు ఉన్నవారు అమెజాన్ లో కొనడానికి అవకాశం ఉంది. దింతో రూ : 1250 బ్యాంకు డిస్కౌంట్ కూడా వస్తుంది. నెలవారీ ఇన్ స్టాల్ మెంట్ తో కూడా కొనడానికి అవకాశం ఉంది. పాత ఫోన్ ఉన్నవారికి ఈ 5జి ఫోన్ కొనే వారికి ఎక్స్చేంజి అవకాశం కూడా ఉంది. ఇన్సూరెన్స్ తో కూడిన వారంటీ ఉంది.

ఈ 5జి ఫోన్ లో 6.8 ఇంచుల ప్యానెల్, 1,750 పీక్ బ్రైట్‌నెస్‌, 120Hz రిఫ్రెష్ రేట్, 12GB ర్యామ్, 5,000mAh బ్యాటరీ,1TB స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌, 45W ఛార్జింగ్‌ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నవి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now