Home బిజినెస్ Todays Gold Rate: భారీగా తగ్గుతున్న పసిడి ధరలు.. ఈరోజు తులం ఎంతో తెలుసా.!

Todays Gold Rate: భారీగా తగ్గుతున్న పసిడి ధరలు.. ఈరోజు తులం ఎంతో తెలుసా.!

Todays Gold Rate: చాలామంది బంగారంలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. బంగారానికి వివాహం మరియు పండుగలలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వీటి ధరలు ఆర్థిక పరిస్థితుల్లో, భౌగోళిక రాజకీయ సంఘటనలు, డిమాండ్ మరియు సరఫరా వంటి వాటి వల్ల వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. గత ఐదు ఆరు రోజుల నుంచి పసిడి మరియు వెండి ధరలు దిగి వస్తున్నాయి. వీటి ధరలు లక్ష మార్కు దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేసిన ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా పసిడి ధరలో దిగి వస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు రూ. 600 వరకు పసిడి తగ్గింది. గత ఆరు రోజుల క్రితం పసిడి ధర రు.94 వేల వరకు ఉండగా ప్రస్తుతం రూ.90 వేలకు నమోదు అయింది. ఏప్రిల్ 9, 2025 ఉదయం 6 గంటల వరకు దేశంలోని ప్రధాన నగరాలలో ఉన్న పసిడి ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో ఉన్న ప్రధాన నగరాలలో పసిడి మరియు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి…

హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89,720 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,240 గా ఉంది.

విజయవాడ నగరం లో మరియు విశాఖపట్నం నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89,720 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 82,240 గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,870 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,390 గా ఉంది.

ముంబై నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89,720 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,240 గా ఉన్నట్లు సమాచారం.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,720 గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,240 గా నమోదయింది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 89,720 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 82,240 గా ఉంది.

బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తుంది. ఈరోజు కిలో వెండి ధర రూ.93,900 వద్ద కొనసాగుతుంది. బంగారాన్ని ఒక ప్రధాన పెట్టుబడిగా ఉపయోగిస్తారు. శుభకార్యాలలో దీనికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. ప్రపంచ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా గత ఐదు ఆరు రోజుల నుంచి బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తుంది. వీటి తగ్గుదలలో ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వంటి పెద్ద పెద్ద కారణాలు ఉన్నాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now