Todays Gold Rate: అంతర్జాతీయంగా అలాగే దేశవ్యాప్తంగా ఎల్లప్పుడూ పసిడికి బాగా డిమాండ్ ఉంటుంది. మన దేశ మహిళలు బంగారాన్ని కేవలం ఒక ఆభరణంగా మాత్రమే కాకుండా భవిష్యత్తులో వారికి అండగా నిలిచే ఆర్థిక భరోసాగా కూడా భావిస్తారు. కాబట్టి మన దేశంలో ఏ పండుగలు, పెళ్లిళ్లు జరిగిన కూడా ముందుగా మహిళలు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. దీంతో మన దేశ మార్కెట్లో పసిడికి ఎల్లప్పుడూ బాగా డిమాండ్ ఉంటుంది. అలాగే పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెండిని కూడా బాగా కొనుగోలు చేస్తారు. మన దేశ మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలో అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరలపై ఆధారపడి ఉంటాయి.
అంతర్జాతీయంగా జరుగుతున్న కొన్ని పరిణామాల కారణంగా ఈ మధ్యకాలంలో తులం పసిడి ధర లక్ష రూపాయలు దాటింది. అయితే ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ లక్ష దిగివకు వచ్చిన పసిడి ధరలు మళ్ళీ రెండు మూడు రోజుల నుంచి పెరుగుతున్నాయి. ధరలు మళ్లీ పెరగడంతో పసిడి బ్రీయులు ఆందోళన చెందుతున్నారు. జులై 6 ఆదివారం రోజున మన దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మార్కెట్లలో స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,830, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.90,600, కిలో వెండి ధర రూ.1,10,00 గా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలలో ముఖ్య పట్టణాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు మరియు వరంగల్లో జులై ఆరవ తేదీన స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,830, ఆర్నమెంట్ తులం రోడ్డు ధర రు.90,600, కిలో వెండి రూ.1,20,000 గా ఉన్నాయి. మన దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం రోజున స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,980, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.90,750, కిలో వెండి రూ.1,10,000 గా ఉన్నాయని సమాచారం. ఇక దేశంలో పది ముఖ్య నగరాలు ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కత్తా, కేరళలో ఆదివారం రోజున స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,830, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.90,600 కిలో వెండి ధర రూ.1,10,000 గా ఉన్నాయి.