Todays Gold Rate: రోజురోజుకు పసిడి పరుగులు ఆగడం లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పసిడి ఆల్ టైం రికార్డుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పసిడి ధరలో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాల ప్రకారం పసిడి మరియు సిల్వర్ ధరలలో మార్పులు చోటు చేసుకుంటారు. ఒక్కోసారి ధరలు పెరుగుతూ వెళితే మరికొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి.
తాజాగా స్వచ్ఛమైన పసిడి ధర బులియన్ మార్కెట్లో 98 వేలకు పైగా ఉంది. ఈరోజు పసిడి, వెండి ధరలలో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తుంది. సోమవారం 28 ఏప్రిల్, 2025 పలు వెబ్సైట్లో ఉన్న ధరల ప్రకారం మన దేశవ్యాప్తంగా 22 క్యారెట్లు ఉన్న పసిడి ధర రూ.90,010, అలాగే 24 క్యారెట్ల ఉన్న పది గ్రాముల పసిడి ధర రూ.98,200. ఇక కిలో వెండి ధర వచ్చేసి రూ.1,01,800 గా ఉన్నాయి. ప్రాంతాలవారీగా ఈ ధరలలో కొంతవరకు వ్యత్యాసం ఉంటుంది అన్న సంగతి మీకు తెలిసిందే.
ఇక దేశంలోని పలు ప్రధాన నగరాలలో నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,010, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.98,200.
విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో నేడు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,010, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.98,200.
నేడు ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,160, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.98,300.
ముంబైలో నేడు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,010, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.98,200.
చెన్నైలో నేడు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,010, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.98,200.
బెంగళూరులో నేడు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,010, 24 క్యారెట్ల గోల్డ్ ధర రు.98,200.
అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి..
నేడు కిలో వెండి హైదరాబాదులో రూ.1,11,800.
నేడు కిలో వెండి విజయవాడ మరియు విశాఖపట్నం నగరాలలో రూ.1,11,800.
నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రు.1,01,800.
నేడు ముంబైలో కిలో వెండి ధర రూ.1,01,800.
నేడు బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,01,800.
నేడు చెన్నైలో కిలో వెండి ధర రూ.1,11,800.
ఈ ధరలు ఏప్రిల్ 28, 2025 ఉదయం 6 గంటల వరకు నమోదైనవిగా మీరు తెలుసుకోగలరు.