Gold Record Breaking: రికార్డు సృష్టిస్తున్న పసిడి.. ప్రధాన నగరాలలో పసిడి, వెండి ధరలు..
పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్లో బంగారం మరియు వెండి కి చాలా గిరాకీ ఉంటుంది. అంతగా పసిడి మరియు వెండి మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం వీటిని కొనలేని పరిస్థితి ఉంది. బంగారం మరియు వెండి ధరలు అంతర్జాతీయ పరిణామాల ప్రకారం ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఇది ఇలా ఉంటే రష్యా యుద్ధ విరమణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది కనుక నిజమైతే పుత్తడి ధరలు దిగి రావడం ఖాయం.
బుధవారం మార్చి 19న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 91,010 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,510 గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 67,510 కు పెరిగింది. ఇక కిలో వెండి 100 రూపాయలు పెరిగి రూ.1,04,100 గా ఉంది.
తెలుగు రాష్ట్రాలలో బంగారం మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి..
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,122 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 825118 గా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,122 ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ 82,518 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.91,622 ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,618 గా ఉంది.
కలకత్తాలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,122 ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,518 గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,122 ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,518 గా ఉంది.
కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,122 ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.82,518 గా ఉంది.
వెండి ధరలు అన్ని ప్రధాన నగరాలలో దాదాపుగా ఒకేలాగా ఉన్నాయి. కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ.1,13,100, చెన్నైలో కిలో వెండి ధర రూ.1,13,100, ముంబైలో కిలో వెండి ధర రూ.104100, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,04,100, బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,04,100 గా ఉన్నాయి.