Income Tax: ITR న్యూ రూల్స్.. IT కట్టే ఉద్యోగులకు కొత్త తంటాలు.. ఆధారాలు చూపించకుంటే ఇక అంతే..
ఆదాయపు పన్ను చెల్లింపు లో భాగంగా 2024-2025 ఆర్థిక సంవత్సరంకు సంబందించిన ఫారం 16 ని పలు కంపెనీ యాజమాన్యాలు విడుదల చేస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంకు సంబందించిన ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు చార్టెడ్ ఎకౌంట్ నిర్వాహకులు. ఐటీ ఫైల్ తయారు చేసేటప్పుడు పన్ను మినహాయింపును సంబందించిన ఆధారాలు చూపించాలి. ఆలా ఆధారాలు నమోదు చేయని ఐటీఆర్ ని రద్దు చేసే అవకాశం కూడా ఉంది.
ఐటీ ఫైల్ చేస్తున్నామంటే ప్రతి ఒక్క దానికి ఆధారాలు చూపించాలి. ఈ నిబంధన గత సంవత్సరం ఫైల్ నమోదు చేసిన వారికే వర్తిస్తుంది. కొత్తగా 2024 – 2025 ఆర్థిక సంవత్సరం కు సంబందించిన ఫైల్ తయారు చేసే వారు మాత్రం ఆధారాలు చూపించాల్సిందే. లేదంటే వాళ్ళ ఫైల్ రద్దు చేస్తారు.
ఉద్యోగులు ఇంటిపన్ను, ఇన్సూరెన్స్, విద్యార్థుల విద్యా ఋణం తీసుకుంటే వాటికి సంబంధించిన ధారాళళు తప్పనిసరిగా చూపించాలి. ఇవి ఉంది కూడా చూపించకపోతే క్లెయిమ్స్ తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉంది. అప్పుడు ఆదాయపు పన్ను తప్పనిసర్జి చెల్లించాల్సిందే. ఒకవేళ వాహనం కొనుగోలు లోన్, ఇంటి లోన్ వివరాలు కూడా నందు చేయాలి. అవి నమోదు చేస్తేనే ఆదాయపు పన్ను చెల్లించలేరు. లేదంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోని శంఖం కాబట్టి ఖచ్చితంగా పన్ను చెల్లిస్తారు.