RRB Recruitment 2025: చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. చాలామంది రైల్వేలో ఉద్యోగం సాధించడానికి చాలా కష్టపడతారు. అటువంటి వారికోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒక మంచి న్యూస్ తెలిపింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిరుద్యోగుల కోసం ఒక భారీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఏకంగా 6180 నియమాలకు రైల్వే భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. మన దేశవ్యాప్తంగా ఉన్న 18 రైల్వే జోన్లలో మొత్తం 6180 టెక్నీషియన్ పోస్టులకు రైల్వే పోస్టులను మట్టి చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 51 విభాగాలలో గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 ఖాళీలను రైల్వే భర్తీ చేయనుంది.
అర్హత కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్సైట్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవొచ్చు. రైల్వేలో ఉద్యోగం సాధించడం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ తాజాగా రైల్వే ఒక భారీ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 18 రైల్వే జోన్లలో 6180 టెక్నీషియన్ పోస్టులను రైల్వే భర్తీ చేయబోతుంది. ఇందులో 51 విభాగాలలో గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 ఖాళీలను రైల్వే భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ కింద సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 1215 అత్యధికంగా పోస్టులు అలాగే తూర్పు మధ్య రైల్వే లో 31 అత్యల్ప పోస్టులు ఉన్నట్లు సమాచారం.
ఇండియన్ రైల్వేస్ ఈ తాత్కాలిక ఖాళీల భర్తీ కోసం ఇప్పటికే ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీరు అధికారిక వెబ్సైట్ని సందర్శించాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 28 నుంచి రైల్వే అధికారిగా వెబ్సైట్లో రిలీజ్ కాలు ఉన్నాయి. రైల్వే 2025 వివిధ జోన్లలో మొత్తం 6180 పోస్టులో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ పోస్టులకు సెవెంత్ పే కమిషన్ కింద వరుసగా ₹29,200 మరియు ₹19,900 వేతన స్థాయిలు ఉన్నట్లు తెలిపింది.