Maruti: త్వరలో భారత్ మార్కెట్లోకి మారుతి న్యూ మోడల్ కారు.. అదిరిపోయే SUV ఫ్యూచర్స్.. దీని ధర ఎంతో తెలుస్తే ఇప్పుడే బుక్ చేస్తారు

Maruti
Maruti

Maruti: ప్రస్తుతం జపాన్ మార్కెట్లో మారుతి సుజుకి నుంచి రిలీజ్ అయిన చిన్న తరహా SUV మోడల్ మార్కెట్లో సందడి చేస్తుంది. మారుతి సుజుకి రిలీజ్ చేస్తున్న ఈ కొత్త కారు మారుతి సుజుకి హాస్టల్. చూడడానికి చిన్నగా చాలా స్టైలిష్ గా ఉన్న ఈ కారు ప్రస్తుతం అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లో దూసుకుపోతుంది. ఇండియాలో ఈ కారు ఇంకా లాంచ్ కాకపోయినా కూడా ఇప్పటికే చాలామంది దృష్టిని ఆకర్షిస్తుంది.

ఈ కారుకు మినీ SUV లుక్ ఉండడం ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణ. అలాగే పట్టణ ప్రాంతాలలో కూడా ఈ కారు నడిపేందుకు చాలా సులువుగా ఉండడం దీని ప్రత్యేకత అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కారు డిజైన్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ సరికొత్త కారు బాక్సీ ఆకారంలో SUV లాగా ఎత్తుగా కూడా ఉంటుంది. బోల్డ్ కలర్ లుక్ తో అలాగే డ్రెస్ చేసిన రౌండ్ హెడ్లైట్ల తో ఈ కారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కారు పార్కింగ్ కోసం పట్టణాలలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సులువుగా నడిపించవచ్చు.

బయట చూడడానికి ఇది సరికొత్తగా కనిపిస్తే లోపల కూడా చాలా స్పేస్ కలిగి ఉంటుంది. లోపల చాలా విశాలంగా ఉంటుంది. లోపల నుంచి పైభాగం ఎత్తుగా ఉండడం వలన చాలా హైట్ ఉన్నవారికి కూడా ఇబ్బంది ఉండదు. లోపల అమర్చిన సీట్స్ సరైన ఆకారంలో ఉండడం వలన చిన్న చిన్న ప్రయాణాలకు ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంటీరియర్ రెండు కలర్ టోన్ లో ఉండడం వలన కారు చాలా యూత్ ఫుల్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా చిన్న ఫ్యామిలీ ఉన్నవారికి ఇది చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ కారు 660 సిసి పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now