Metpally: మెట్ పల్లి,జూన్28(ప్రజా శంఖారావం): మెట్ పల్లి పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ధర్మపురి వెళ్తుండగా మెట్ పల్లి శివారు మారుతి నగర్ వద్ద మంత్రి వాహనానికి పెను ప్రమాదం తప్పింది.మంత్రి అడ్లూరి.లక్ష్మణ్ ప్రయాణిస్తున్న కారు కు ఎదురుగా వస్తున్న టోషన్ బండి తాకడంతో మంత్రి ప్రయాణిస్తున్న కారు ముందు టైర్ ఊడిపోయింది.వెంటనే అప్రమత్తమైన భద్రత సిబ్బంది వేరే కారు లో మంత్రిని అక్కడినుండి తీసుకు వెళ్ళారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now