Loan Scheme: లోన్ కట్టలేని వారికోసం గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వీరందరి కోసం కొత్త పథకం అమలు

Loan Scheme
Loan Scheme

Loan Scheme: ప్రభుత్వం తాజాగా లోన్ తీసుకొని చెల్లించలేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ఒక మంచి శుభవార్త తెలిపింది. అటువంటి వారి కోసం చాలా ప్రయోజనం ఉన్న ఒక కొత్త పథకం ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు జిల్లాలో ఉన్న రైతులు, చిన్నచిన్న వ్యాపారులు అలాగే ఇతర రుణ గ్రహీతల కోసం ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు గతంలో బ్యాంకుల నుంచి రుణం తీసుకొని చాలా కాలం గడువు ముగిసిన తర్వాత కూడా ఇప్పటికీ అసలు మరియు వడ్డీ చెల్లించలేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది.

వీళ్ళందరి కోసం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఏకకాల రుణ పరిష్కార పథకం అనే పేరుతో ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించారు. ఇప్పటివరకు ఈ బ్యాంకు నుంచి రుణం తీసుకొని చెల్లించలేని రుణ గ్రహీతలు ఒకేసారి ఒకే రాయితీతో రుణ మొత్తాన్ని చెల్లించే విధంగా అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక ఈ పథకంలో రుణ గ్రహీతలపై ఇప్పటివరకు ఉన్న వడ్డీ మొత్తంలో ఒక భాగాన్ని మాఫీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. పేద ప్రజలకు అలాగే రైతులకు, చిన్నచిన్న వ్యాపారాలు చేసే వారికి ఇది ఒక మంచి పోరాట కలిగించే విషయం.

ఈ పథకం బ్యాంకు నుంచి తీసుకున్న అన్ని రుణాలకు పంట రుణాలు, పశుపాలన కోసం తీసుకున్నారు, చిన్న చిన్న పారిశ్రామిక రుణాలు లేదా వ్యవసాయ యంత్రాల కోసం తీసుకున్న రుణాలు అన్నిటికీ కూడా వర్తిస్తుంది. ఈ విధంగా చేయడం వలన బ్యాంకులో ఇప్పటివరకు తమ విలువలో ఉన్న అన్ని బకాయిలను కూడా తగ్గించుకోవచ్చు. అలాగే రైతులకు కూడా కొత్తగా రుణం పొందేందుకు అవకాశం కలుగుతుంది. రుణం తీసుకున్న వాళ్లందరూ తమ బ్యాంకులలో సంప్రదించి ఈ పథకానికి సంబంధించిన రాయితీ శాతం, అర్హత వివరాలు వంటివి తెలుసుకోవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now