Facebook Twitter WhatsApp
Sign in
  • హోం
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • సినిమా
  • రాజకీయం
  • బిజినెస్
  • క్రికెట్‌
  • రాశి ఫలాలు
  • E-Paper
  • More
    • విద్య/ఉద్యోగాలు
    • స్పెషల్ స్టోరీస్
    • హెల్త్‌
    • ఆధ్యాత్మికం
    • బంగారం ధర
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Privacy Policy
Password recovery
Recover your password
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Privacy Policy
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Prajashankaravam
  • హోం
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • సినిమా
  • రాజకీయం
  • బిజినెస్
  • క్రికెట్‌
  • రాశి ఫలాలు
  • E-Paper
  • More
    • విద్య/ఉద్యోగాలు
    • స్పెషల్ స్టోరీస్
    • హెల్త్‌
    • ఆధ్యాత్మికం
    • బంగారం ధర
Home తాజా వార్తలు Bank Account: ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారు వెంటనే ఈ పని చేయండి.!
  • తాజా వార్తలు
  • బిజినెస్

Bank Account: ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారు వెంటనే ఈ పని చేయండి.!

By
Praja Shankaravam
-
Sunday, 2 March 2025, 12:18
Share
Copy URL
    Bank Account
    Bank Account

    Bank Account: రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలో కలిగి ఉన్నవాళ్లు వెంటనే ఈ పని చేయాలి. అలాంటివారు వెంటనే ఆర్బిఐ మార్పులను పాటించడం చాలా ముఖ్యం. రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారు ఈ విషయాలను తెలుసుకోవాలి. వీటిపై నిపుణుల సూచనలను పాటించడం చాలా ముఖ్యమని తెలుస్తుంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త మార్పులను చేపట్టింది. ఈ విషయాల గురించి మీరు తెలుసుకోకపోతే అనవసరమైన పెనాల్టీలు లేదా ఎకౌంటు బ్లాకింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యలు రాకుండా నివారించడానికి వెంటనే మీ బ్యాగు ఖాతాలను పర్యవేక్షించడం చాలా అవసరం.

    అయితే ప్రతి బ్యాంకు ఖాతాకు కనీస బ్యాలెన్స్ నిర్ధారించడం అనివార్యం అన్న విషయం తెలిసిందే. వీటిని గనుక మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే బ్యాంకుల ఖాతాలో ఫీజులు లేదా సర్వీసు చార్జీలను పన్ను చేసే అవకాశం ఉంటుంది. మీరు వేర్వేరు బ్యాంకు ఖాతాలో ఉన్న అకౌంట్ బ్యాలెన్స్లను సరిగ్గా తనిఖీ చేయడం అత్యంత అవసరం. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకు లేదా ఇతర బ్యాంకులలో ఎకౌంటు ఉన్నట్లయితే బ్యాలెన్స్లను తరచుగా సమీక్షించాలి. ప్రస్తుతం సాధారణంగా భారతదేశంలో చాలా మంది వ్యక్తులకు ఒకటి కంటే ఎక్కువగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.

    Also Read: కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి షాక్ ఇచ్చిన ప్రభుత్వం…అప్లై చేసుకున్న వారు ఈ కొత్త అప్డేట్ ను తెలుసుకోండి

    అయితే వాడకంలో ఉన్న కొన్ని ఖాతాలలో లావాదేవీలు చేయడం మానేస్తున్నారు. అయితే లావాదేవీలు జరగకుండా ఉన్న ఖాతాలు పనిచేయకుండా మారితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిని బ్లాక్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటువంటి ఖాతాలకు బ్యాంకులు సర్వీస్ ఫీజులు, ఎస్ఎంఎస్ చార్జీలు, అలాగే ఇతర ఖర్చులను విధిస్తాయి. అలా చేయడం వలన ఖాతాలో ఉన్న కనీస బ్యాలెన్స్ తగ్గిపోతుంది. ఇటువంటి సమయంలో మీ ఖాతా బ్యాలెన్స్ తప్పనిసరిగా పరిగణించాలి. మీ బ్యాంకు ఖాతా లో లావాదేవీలు చేయకపోతే బ్యాంకు అ ఖాతాలను బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ బ్యాంకు ఖాతా నుంచి కొంత మొత్తంలో లావాదేవీలు చేయడం వలన లేదా బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ ను నిర్ధారించడం వలన ఈ సమస్యను నివారించవచ్చు

    ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
    Join WhatsApp Group Join Now
    • TAGS
    • Bank Account
    • multiple bank accounts
    Share
    Copy URL
      Previous articleNew Ration Cards: కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి షాక్ ఇచ్చిన ప్రభుత్వం…అప్లై చేసుకున్న వారు ఈ కొత్త అప్డేట్ ను తెలుసుకోండి
      Next articleDWACRA Women: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. పండగ సందర్భంగా కీలక ప్రకటన
      Praja Shankaravam
      Praja Shankaravam
      https://prajashankaravam.com

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      Sub Registration

      Sub Registration: రిజిస్ట్రేషన్ సేవల్లో అంతరాయం

      metpally

      Metpally: తండ్రి అంత్యక్రియల ఆర్థికసాయం కోసం కూతుళ్ళ ఎదురుచూపు

      Sub Collector

      Sub Collector: ఆర్మూర్ సబ్ కలెక్టర్ గా మాల్వియా నియామకం

      Todays Epaper

      తాజా వార్తలు

      ACB Trap: ఎసిబి వలలో ఎంవిఐ

      Armoor Town

      Armoor: పంద్రాగస్టుకు పట్టని పరిసరాల పరిశుభ్రత

      Sub Registration

      Sub Registration: రిజిస్ట్రేషన్ సేవల్లో అంతరాయం

      Todays Gold Rate

      Todays Gold Rate: ఈరోజు బంగారం ధరలు ఎంతో తెలుసా..

      Todays Gold Rate

      Todays Gold Rate: తగ్గు ముఖం పట్టిన బంగారం ధరలు..

      Temple

      Temple: అన్నప్రసాద శాలలో స్టీల్ రైలింగ్

      Todays Gold Rate

      Todays Gold Rate: గుడ్ న్యూస్ మళ్లీ తగ్గిన బంగారం ధరలు..

      Todays Gold Rates

      Todays Gold Rates: తగ్గిన పసిడి ధరలు.. ఈరోజు ధరలు ఇలా..

      Bodhan Munisiple Office

      Municipal Commissioner: మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

      ACB RIDES DTO

      ACB RIDES: పదవి విరమణ కంటే ముందే ఏసీబీకి చిక్కిన డిటిఓ

      EDITOR PICKS

      POPULAR POSTS

      Inter Results 2025 Date

      Inter Results 2025 Date: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఇంటర్ రిజల్ట్ డేట్ ప్రకటించిన...

      Todays Horoscope

      Todays Horoscope: వీళ్లు పట్టిందల్లా బంగారం.. 12 రాశుల దిన ఫలాలు ఇవే..

      Todays Gold Rate: భారీగా తగ్గుతున్న పసిడి ధరలు.. ఈరోజు తులం ఎంతో తెలుసా.!

      POPULAR CATEGORY

      • తాజా వార్తలు414
      • బిజినెస్363
      • తెలంగాణ196
      • ఆధ్యాత్మికం124
      • స్పెషల్ స్టోరీస్64
      • రాశి ఫలాలు62
      • బంగారం ధర61
      • క్రైమ్60
      • రాజకీయం38
      ABOUT US
      FOLLOW US
      Facebook Twitter WhatsApp
      © Copyright 2024. All rights reserved.
      error: Content is protected !!
      MORE STORIES

      ACB Trap: ఎసిబి వలలో ఎంవిఐ