Todays Gold Rate: తగ్గు ముఖం పట్టిన బంగారం ధరలు..

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: వెబ్ డెస్క్ మార్కెట్: Todays Gold Rate/ గడిచిన ఐదు రోజులుగా బంగారం ధరల్లో మార్పులు కనబడుతున్నాయి. పెండ్లిల సీజన్ కావడంతో బంగారం ధరలు (GOLD RATES) తగ్గుముఖం (DOWN) పట్టడంపై పసిడి ప్రియులు సంతోషం (HAPPY) వ్యక్తం చేస్తున్నారు. కానీ మరోవైపు లక్ష రూపాయలు పైనే తులం ధర పలకడంతో కాస్త ఇబ్బందులు ఉన్న, మెల్లిమెల్లిగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులకు కాస్తంత ఊరట కలిగించినట్లుగా చెప్పవచ్చు.

గడిచిన ఐదు రోజులుగా (5DAYS) ధరలను చూసినట్లయితే 10 గ్రాముల పసిడీకి 1690 రూపాయల మేర ధర తగ్గింది. ఐదు రోజులుగా స్వల్ప (CHANGES) మార్పులతో బంగారం ధరలు దిగిరావడంతో ఇంకా కాస్త ధరలు దిగుతాయన్న ఆశాభావం (HOPES) వ్యక్తం చేస్తున్నారు పసిడి ప్రియులు. (ఆగస్టు 13 2025) ధరలు మార్కెట్లో ఇలా ఉన్నాయి.

Also Read: గుడ్ న్యూస్ మళ్లీ తగ్గిన బంగారం ధరలు..

ప్రధాన నగరాలలో బంగారం ధరలు 10 గ్రాములకు..

నగరం.        24 క్యారెట్లు      22 క్యారెట్లు       18 క్యారెట్లు

హైదరాబాద్ రూ. 1,01,350/- రూ. 92,900/- రూ. 76,010/-

అహ్మదాబాద్ రూ. 1,01,400/- రూ. 92,950/- రూ. 76,050/-

చెన్నై రూ. 1,01,350/- రూ. 92,900/- రూ. 76,750/-

ఢిల్లీ రూ. 1,01,500/- రూ. 93,050/- రూ. 76,140/-

ముంబై రూ. 1,01,350/- రూ. 92,900/- రూ. 76,010/-

విజయవాడ రూ. 1,01,350/- రూ. 92,900/- రూ. 76,010/-

విశాఖపట్నం రూ. 1,01,350/- రూ. 92,900/- రూ. 76,010/-

Also Read: జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఆచార్య చాణిక్యుడు చెప్పిన అద్భుతమైన సూత్రాలు ఇవే

రోజురోజుకి బంగారం ధరల్లో తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటితో ఈరోజు బంగారం ధరలను పోల్చి చూస్తే 10 గ్రాములకు 500 రూపాయలు ధరలో మార్పు తెలుస్తుంది. ఆగస్టు 13 2025 నాటి 10 గం. వరకు పసిడి ధరలు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now