Todays Gold Rates: తగ్గిన పసిడి ధరలు.. ఈరోజు ధరలు ఇలా..

Todays Gold Rates
Todays Gold Rates

Todays Gold Rates: శుభకార్యాలు మొదలైన సందర్భంగా పసిడి (GOLD) ప్రియులు బంగారం వైపు ఎక్కువగా ఆసక్తి కనబరచక పోవడంతో నగల వ్యాపారులకు ఆశించిన స్థాయి మేరకు వ్యాపారాలు జరగడంలేదని, దీంతో నిరాశలే మిగులుస్తున్నాయని చెప్పవచ్చు. కానీ పసిడి పరుగులకు ఈరోజు (TODAY) కాస్త బ్రేక్ పడ్డట్లయింది. నిన్నటితో పసిడి ధరలు (RATE) పోల్చుకుంటే 10 గ్రాముల పసిడికి దాదాపుగా 700 నుండి 800 రూపాయల వరకు ధరలు కాస్త (ఆగస్టు 11 2025) తగినట్లుగా కనబడుతున్నాయి.

పెండ్లిలా సీజన్ కావడంతో ఎలాగో పసిడి కొనక తప్పదు. పెళ్లిళ్లు జరిగే ఇంట్లో మాత్రం బంగారు నగలను కొనుగోలు (PURCHASE) చేయక తప్పడం లేదు. లక్షకు పైగా ఉన్న పసిడి ధరను చూసి ఆడపిల్ల వారికి గుండెలు గుబెల్మంటున్నాయి. కానీ ఆడపిల్లవారికి నగలు చేయించక తప్పదు, ఎందుకంటే ఆడవారికి పసిడి అలంకారప్రాయం కాబట్టి. మరి ఎప్పటికీ పసిడి ధరలు (GOLD PRICE) ఆకాశం నుండి నేలకు దిగి వస్తాయో వేచి చూడాలి.

Also Read: తగ్గు ముఖం పట్టిన బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఇలా..

ప్రధాన నగరాలలో బంగారం ధరలు 10 గ్రాములకు..

నగరం. 24 క్యారెట్లు 22 క్యారెట్లు 18 క్యారెట్లు

హైదరాబాద్ రూ. 1,02,280/- రూ. 93,750/- రూ. 76,710/-

అహ్మదాబాద్ రూ. 1,02,330/- రూ. 93,800/- రూ. 76,750/-

చెన్నై రూ. 1,02,280/- రూ. 93,750/- రూ. 77,450/-

ఢిల్లీ రూ. 1,02,430/- రూ. 93,900/- రూ. 76,830/-

ముంబై రూ. 1,02,280/- రూ. 93,750/- రూ. 76,710/-

విజయవాడ రూ. 1,02,280/- రూ. 93,750/- రూ. 76,710/-

విశాఖపట్నం రూ. 1,02,280/- రూ. 93,750/- రూ. 76,710/-

Also Read: మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

నిన్నటితో ఈరోజు బంగారం ధరలను పోల్చి చూస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. పసిడి ధరలు కాస్త తగడంతో ఆగస్టు 11 2025 నాటి 10 గం. వరకు పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now