WhatsApp IOS Feature Update: మనదేశంలో కోట్లాదిమంది వాట్సాప్ యూస్ చేస్తున్నారు. తమ కస్టమర్లను ఆకర్షించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. తాజాగా కూడా వాట్సాప్ కస్టమర్ ల పంపిణీ సందేశాలను నిర్వహించడానికి ఒక కొత్త ఫీచర్ ఐఫోన్ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఐఓఎస్ పరికరాల కోసం మెటా యాజమాన్యం ప్రత్యేక గ్రాఫ్ సందేశ జాబితాలో పనిచేస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త టీచర్ ద్వారా మీరు స్క్రోల్ చేయడానికి బదులుగా అసంపూర్ణమైన లేదా పంపిన సందేశాలు అన్నీ కూడా ఒకే చోట పొందడానికి ఇది సహాయం చేస్తుంది.
మీరు వాట్సాప్ చాట్ బాక్స్ లో ఏదైనా సందేశమా పంపనప్పుడు అది డ్రాఫ్ట్ లో సేవ్ చేయబడుతుంది. ఈ విధంగా డ్రాఫ్ట్ అయినా ఛాట్స్ లను ఒక ప్రత్యేక ట్యాబ్ గా మీకు చూపిస్తుంది. ఈ విధంగా వినియోగదారులు డ్రాఫ్ట్ సందేశాలను సులభంగా ఒకే చోట పొందవచ్చు. ఒకవేళ మీ చాట్ ట్యాబ్లో ఎక్కువ సంభాషణలు ఉన్నట్లయితే మీరు అందులో ఉన్న డ్రాఫ్ట్ సందేశాలను గుర్తించడం కష్టంగా మారుతుంది. ఇటువంటి ప్రక్రియను సులభతరం చూడడానికి తాజాగా మెటా సంస్థ వాట్సాప్ లో కొత్త డ్రాఫ్ట్ జాబితా ఫీచర్ తీసుకొని వచ్చింది.
మీరు పంపండి సందేశాలను కూడా డ్రాఫ్ట్ లో సమర్థవంతంగా నిర్వహించేలాగా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సాప్ లో తాజాగా చాట్ ట్యాబ్లో ప్రత్యేక డ్రాఫ్ట్ జాబితాను చూపించే విధంగా ఒక కొత్త ఫీచర్ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ ఐఓఎస్ వినియోగదారుల కోసం త్వరలో అందుబాటులో వస్తుంది. వినియోగదారులు కంపెనీ సందేశాలు అన్నీ కూడా ఒకే చోట ఫిల్టర్ అయ్యేలాగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. వినియోగదారులు మెసేజ్ టైప్ చేసి ఆ సందేశాన్ని పంపనప్పుడు అవి డ్రాఫ్ట్ గా సేవ్ చేయబడతాయి. వీటిని ఇకపై సులభంగా ఒకే చోట పొందేలాగా ఈ కొత్త ఫీచర్ పనిచేస్తుంది.