Currency Note: మీ వద్ద ₹ 5, 10, 200 నోట్లపై ఈ 3 నెంబర్లు ఉన్నాయా…! అయితే మీరు కోటీశ్వరులే

Currency Note
Currency Note

Currency Note: ప్రతి ఒక్క నోటుపై ఒక్కో నెంబర్ రాసి ఉంటుంది. ఆ నోటుపై ఉండే సంఖ్య చాలా ముఖ్యమైనది. నోటు నెంబర్ చివరలో మూడు ప్రత్యేక అంకెలు ఉంటాయి. అటువంటి నోట్లను భారీ ధరకు విక్రయించుకోవచ్చు. మీకు తెలియకుండానే మీరు ఇళ్లలో దాచుకున్న పాత నోట్లు, బీరువాలో ఉండే కరెన్సీ నోట్లు మిమ్మల్ని కుబేరులుగా చేస్తాయి అంటే మీరు నమ్ముతారా. ఈ వార్త వింటే అది నిజమే అని అనుకుంటారు. ప్రతి ఒక్క నోటుకు కూడా ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్యలో ఉండే చివరి మూడు అంకెలు మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తాయి.

వివిధ రకాల ఆన్లైన్ సైట్లలో కరెన్సీ నోట్ల కొనుగోలు మరియు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. చాలా పాత నోట్లు మరియు నాణేలను వేలంలో పురాతన వస్తువులుగా ఆన్లైన్ సైట్లలో విక్రయిస్తారు. వాటి ధరలు కొన్ని కొన్ని సార్లు లక్షలు మరియు కోట్లలో కూడా ఉంటుంది. అయితే పాత నోట్లు, నాణేలు మాత్రమే కాకుండా వాడుకలో ఉన్న నోట్లోనూ కూడా ప్రత్యేక ఆన్లైన్ సైజులలో తరచుగా వేలంలో అధిక ధరకు అమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్క నోటుపై వేరే సంఖ్య ఉంటుంది.

నోటు మీద ఉన్న నెంబర్ చివర మూడు ప్రత్యేక అంకెలు ఉంటాయి. ఆ అంకెలు ఆ నోటును భారీ ధరకు అమ్మవచ్చు. తాజాగా ఒక అఖిలభారత వార్త సంస్థలో ప్రచురితమైన నివేదిక ప్రకారం 786 సంఖ్య కలిగిన 1,5,10,20,50,100,2000 రూపాయల నోట్లు ఆన్లైన్లో లక్ష రూపాయలకు విక్రయించబడుతున్నాయి. ఇటువంటి నోట్లోనూ చాలామంది olx,Quikr,ebay వంటి ఆన్లైన్ వెబ్సైట్లో కొంటున్నారు. ఇస్లాం మతంలో 786 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. 786 సంఖ్య మతపరమైన ప్రాముఖ్యత కారణంగా చాలా విలువైనదిగా పరిగణిస్తారు. నోటులో ఉన్న నెంబర్ చివర ఉన్న ఈ మూడు సంఖ్యలు ఉన్న నోటు లక్షలాది రూపాయలకు అమ్మబడుతున్నాయని నివేదించబడింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now