Home ఆధ్యాత్మికం Wealth Attraction: మీ జేబులో వీటిని పెట్టుకోవడం వల్ల.. ఎన్ని లాభాలో తెలుసా..! ధన లాభం...

Wealth Attraction: మీ జేబులో వీటిని పెట్టుకోవడం వల్ల.. ఎన్ని లాభాలో తెలుసా..! ధన లాభం కలుగుతుంది

Wealth Attraction
Wealth Attraction

Wealth Attraction: హిందూ మత సంప్రదాయంలో పచ్చ కర్పూరాన్ని చాలా పవిత్రమైన పదార్ధంగా చెప్తారు. దీని నుంచి వచ్చే సువాసన ఆధ్యాత్మిక శక్తిని పెంచి ఇంట్లో సానుకూల శక్తి కలిగేలా చేస్తుంది. అలాగే ఈ పచ్చ కర్పూరం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది అని చాలామంది నమ్ముతారు. ఆధ్యాత్మిక శాస్త్రంలో జేబులో కొన్ని వస్తువులను ఉంచడం వలన ధన ప్రవాహం పెరుగుతుంది అని కూడా చెప్పబడింది. పచ్చ కర్పూరం ఇంట్లో పెట్టుకోవడం వలన ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. దీనిని ఇంట్లో ఉపయోగించడం వలన ఆ ఇంట్లో శాంతి మరియు సమృద్ధి కలుగుతాయి. కంటి దిష్టి ని మరియు దుష్టశక్తులను కూడా తొలగించడంలో పచ్చ కర్పూరం బాగా సహాయపడుతుంది.

పూజ చేసే సమయంలో పచ్చ కర్పూరాన్ని వెలిగించడం వలన ఆ ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. దీని నుంచి వచ్చే సుగంధం మానసిక ఒత్తిడిని తగ్గించే మనసుకు చాలా ప్రశాంతతను కలిగిస్తుంది. శాస్త్రీయ పరంగా ఇంట్లో ఉన్న బ్యాక్టీరియాని నాశనం చేసే గుణం ఉంటుంది. ఇంట్లో పచ్చ కర్పూరాన్ని ఈశాన్యం మూలలో ఒక పసుపు గుడ్డలో కట్టి పెట్టడం వలన ఆ ఇంట్లో ధన ప్రవాహం కలుగుతుంది. అయితే ఈ గుడ్డను ప్రతి శుక్రవారం కూడా మారుస్తూ ఉండాలి. కొన్ని వస్తువులను జేబులో లేదా పరిశీల పెట్టుకోవడం వలన ధన సంపద కలుగుతుందని ఆధ్యాత్మిక శాస్త్రంలో చెప్పబడింది. ఈ వస్తువులు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయి.

జేబులో ఒక చిన్న పచ్చ కర్పూరం ముక్కను పసుపు గుడ్డలో పెట్టి ఉంచుకోవడం వలన ధన లాభం కలుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా ఈ ముక్కను మారుస్తూ ఉండాలి. జేబులో లక్ష్మీ యంత్రాన్ని పెట్టుకోవడం వలన కూడా ధన సంపద కలుగుతుంది. లక్ష్మీ యంత్రాన్ని శుక్రవారం రోజు పూజించిన తర్వాత శుభ్రమైన గుడ్డలో పెట్టుకొని జేబులో పెట్టుకోవాలి. చిన్న కుంకుమ డబ్బా ను జేబులో పెట్టుకోవడం వలన కూడా సంపద పెరుగుతుంది. అలాగే జేబులో చిన్న వెండి నాణాన్ని పెట్టడం వలన కూడా ధన ప్రవాహం కలుగుతుంది. గోమతి చక్రాన్ని జేబులో ఉంచుకోవడం వలన దుష్టశక్తులు అన్నీ తొలగిపోయి ధన లాభం కలుగుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now