Todays Gold Rate: రోజు రోజుకు పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రస్తుతం పసిడి ధరలు లక్ష మార్కుకు చేరువలో ఉన్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న ఉదృతలతో బంగారం రేటులో బాగా మార్పు వచ్చింది. అలాగే అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న సుంకాల పోరు మరియు అంతర్జాతీయంగా మేలుకొన్న కొన్ని పరిణామాల క్రమంలో గతంలో ఎన్నడు లేని విధంగా పసిడి ధరలు నేడు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
బులియన్ మార్కెట్లో ప్రస్తుతం స్వచ్ఛమైన గోల్డ్ ధర 98 వేలకు చేరుకుంది. ఈరోజు స్వల్పంగా బంగారం ధర పెరగగా అలాగే వెండి ధర స్వల్పంగా తగ్గింది. 18 ఏప్రిల్, 2025 శుక్రవారం రోజున ఉదయం 6 గంటలకు వరకు పలు వెబ్సైట్లో ఉన్న ధరల ప్రకారం మనదేశంలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.89,210, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.97,320 గా ఉన్నాయని సమాచారం. అలాగే కిలో వెండి ధర రూ.99,900 గ ఉంది. తులం పసిడి పై 10 రూపాయలు పెరిగింది. కిలో వెండిపై ₹100 మేర తగ్గినట్లు తెలుస్తుంది.
దేశంలోని పలు ప్రధాన ప్రాంతాలలో ఈరోజు పసిడి మరియు సిల్వర్ ధరలు ఇలా ఉన్నాయి…
హైదరాబాద్ నగరంలో ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.89,210, 24 క్యారెట్ల తులం రోడ్డు ధర రూ.97,320.
విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.89,210, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.97,320.
ఢిల్లీలో ఈరోజు తులం గోల్డ్ ధర 22 క్యారెట్ల రూ.89,360, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.97,470.
ముంబైలో ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.89,210, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.97,320.
చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.89,210, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.97,320.
బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.89,210, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.97,320.
అలాగే మనదేశం లోని పలు ప్రధాన ప్రాంతాలలో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి…
ఈరోజు హైదరాబాద్ లో కిలో వెండి ధర రు.1,09,900.
విజయవాడ మరియు విశాఖపట్నంలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,09,900.
ఢిల్లీలో ఈరోజు కిలో వెండి ధర రూ.99,900.
ముంబైలో ఈరోజు కిలో వెండి ధర రూ.99,900.
బెంగళూరులో ఈరోజు కిలో వెండి ధర రూ.99,900.
చెన్నై నగరంలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,09,900.
ఈ ధరలు శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు నమోదైనవిగా గుర్తించగలరు.