Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rates) స్వల్పంగా తగ్గాయి. గడిచిన వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. బుధవారం (ఈ రోజు 16 2025) నాడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కాస్త ఊరటనిచ్చాయి. బంగారం కొనాలనుకునేవారిలో ప్రస్తుతం దిగివస్తున్న బంగారం రేట్లు చూసి మళ్లీ ఆశలు కలుగుతున్నాయి.
రానున్న శుభకార్యాలకు బంగారం కొనాలనుకునే వారికి వారం రోజుల క్రితం బంగారం ధరలు చూసి హడలిపోయారు. కానీ కాస్త తగ్గుముఖం (Downfall) పట్టిన బంగారం ధరలను చూసి మళ్ళీ సంతోషపడుతున్నారు. ఇంకా కాస్త బంగారం ధరలు తగ్గుతే కొనుగోలు చేయడానికి పసిడి ప్రియులు ఆసక్తి చూపే అవకాశం ఉన్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈరోజు (Today) బంగారం ధరలు విధంగా ఉన్నాయి.
Also Read: తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఇలా..
ప్రధాన నగరాలలో 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
నగరం. 24 క్యారెట్లు 22 క్యారెట్లు 18 క్యారెట్లు
హైదరాబాద్ రూ.99280/- రూ.91000/- రూ.74460/-
అహ్మదాబాద్ రూ.99330/- రూ.91050/- రూ.74500/-
చెన్నై రూ.99280/- రూ.91000/- రూ.75000/-
ఢిల్లీ రూ.99430/- రూ.91150/- రూ.74580/-
ముంబై రూ.99280/- రూ.91000/- రూ.74460/-
విజయవాడ రూ.99280/- రూ.91000/- రూ.74460/-
విశాఖపట్నం రూ.99280/- రూ.91000/- రూ.74460/-
Also Read: బంగారం ధరలు అమాంతం జంప్..
బంగారం ధరలు కాస్త తగడంతో ప్రస్తుతం ఈ రోజు 10 గం. వరకు పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి.