Gold Silver: పరుగులు పెడుతున్న పసిడి.. పసిడి, వెండి ధరలు..
ఇంట్లో పెళ్లి లేదా శుభకార్యం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. రికార్డు స్థాయిలో రోజురోజుకు పసిడి ధరలు పైకి పోతున్నాయి. శుక్రవారం రోజు దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. 21 మార్చి, 2025 శుక్రవారం రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,670కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 83,110 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో పసిడి మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,670 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83,110 గా ఉంది.
గుంటూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,670 గా ఉంటే ,22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83,110 గా ఉంది.
విజయవాడ మరియు ఖమ్మం వంటి ఇతర ప్రధాన నగరాలలో కూడా దాదాపు పసిడి ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,820 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83,260 గా ఉంది.
కలకత్తాలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,670 గా ఉంటే, 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 83,110 గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,670 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83,110 గా ఉంది.
కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,670 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83,110 గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,670 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83,110 గా ఉంది.
ప్రధాన నగరాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి…
బంగారానికి పోటీపడుతూ వెండి ధరలు కూడా పైపైకి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే లక్ష మార్కు దాటిన వెండి ధర తాజాగా మరి కాస్త పెరిగింది. గురువారం రోజు కిలో వెండి ధర రూ.1,05,100 గా ఉంటే, ఈరోజు రూ.100 ఎగబాకి రూ.1,05,200 కు చేరుకుంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలలో కూడా వెండి ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి.