Muncipal: మున్సిపల్ కమిషనర్ సస్పెండ్

Muncipal
Muncipal

Muncipal: మెట్ పల్లి, మార్చి 6 (ప్రజా శంఖారావం): జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న బట్టు తిరుపతిని సస్పెండ్ చేస్తూ గురువారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు, అవకతవకలకు పాల్పడినట్లు జారీ చేసిన ఉత్తర్వులో కలెక్టర్ పేర్కోన్నారు. కోరుట్ల ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణకు మున్సిపల్ కమిషనర్ గా ఇన్చార్జి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now