ధర్మపురి/మెట్ పల్లి, మార్చి 6 (ప్రజా శంఖారావం): అవినీతి నిరోధక శాఖ అధికారులకు అవినీతి తిమింగలం చిక్కింది. 20వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సింది ఉంది.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now