OLD COINS: ఈ నాణేలు మీ దగ్గర ఉంటే లక్షలు సంపాదించవచ్చు

OLD COINS
OLD COINS

OLD COINS: ఆర్బీఐ (RBI) రద్దు చేసిన పాత నాణేలు మన ఇళ్లల్లో అడపా కనిపిస్తుంటాయి. అయితే వాటితో ఉపయోగం లేదని మాత్రం పడేయకండి. అయితే వీటితో మీరు ఊహించని విధంగా లక్షల్లో సంపాదించవచ్చని తెలుసా? అది కూడా ఇంట్లోనే కూర్చుని, సులభంగా ఆన్‌లైన్‌లో విక్రయించి డబ్బు ఆర్జించవచ్చు.

ఈ నాణేలకు ఎందుకంత డిమాండ్?

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో, కొన్ని సేకరణ గ్రూపుల్లో పాత, అరుదైన నాణేల కోసం పెద్ద మొత్తంలో డిమాండ్ ఉంది. ముఖ్యంగా 1985లో ముద్రించిన 25 పైసల నాణేలు (OLD 25PAISA COINS), కొన్ని ప్రత్యేక బొమ్మలు, గుర్తులు ఉన్న నాణేలు సేకరించడం కొందరికి హాబీగా ఉంటుంది. వీటిని కొందరు ఎంత ధరకైనా కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉంటారు.

ఉదాహరణకు.. 1985లో ముద్రించిన, ప్రత్యేక గుర్తులు ఉన్న 25 పైసల నాణేలు ఒక్కొక్కటి సుమారు రూ.1.5 లక్షలు వరకు పలుకుతున్నాయి.
మీరు 20–30 నాణేలు ఇలాంటి వాటిని కలిపి విక్రయిస్తే దాదాపు రూ.45 లక్షలు సంపాదించవచ్చు.

ALSO READ:కలలో వర్షం పడితే ఏం జరుగుతుందో తెలుసా.. జరిగేది ఇదే తెలుసుకోండి

ఇలా ఎందుకు కొంటారు?

ప్రతి నాణేల వెనుక ఒక చరిత్ర ఉంటుంది. కొన్ని నాణేలు తక్కువ సంఖ్యలో మాత్రమే ముద్రించడం వల్ల ఇవి అరుదైనవిగా మారుతాయి. కొందరు నాణేల సేకరించేవాళ్లు, పరిశోధకులు వీటిని సేకరించడానికి ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడరు.

ఈ నాణేలను ఎలా అమ్మాలి?
1. ముందుగా తనిఖీ చేయండి:

మీ వద్ద ఉన్న 25 పైసల నాణేలపై ముద్రిత సంవత్సరం, ప్రత్యేక గుర్తులు లేదా బొమ్మలు ఉన్నాయా? లేదా?చూసుకోండి. వీటి పరిస్థితి కూడా బాగుండాలి. డ్యామేజ్ లేకుండా ఉన్న నాణేలు ఎక్కువ విలువను పొందుతాయి.

2. ఇండియా మార్ట్ ద్వారా విక్రయించండి:

Indiamart.com వెబ్‌సైట్‌కి వెళ్లి, కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేయాలి.
మీ నాణేల ఫోటోలు రెండు వైపులా స్పష్టంగా తీసి అప్‌లోడ్ చేయాలి.
వాటి వివరాలను (సంవత్సరం, ప్రత్యేకతలు) క్లియర్‌గా రాయాలి.
కొనుగోలు చేసేవారు మీకు కాల్ చేస్తారు. రేటు సెట్ అయితే, వారు అడ్రస్ ఇస్తారు.
పోస్ట్ ద్వారా నాణేలు పంపిస్తే, వారు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపిస్తారు.

3. Coinbazzarలో కూడా విక్రయించవచ్చు:

ఇది కూడా నాణేల విక్రయం కోసం సులభమైన ఆప్షన్. ఇక్కడ కూడా ఫోటోలు, వివరాలను అప్‌లోడ్ చేసి సులభంగా విక్రయించవచ్చు.

ఈ ప్రక్రియలో జాగ్రత్తలు

ఎవరైనా ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తూ ఉంటే, ముందే అంగీకరించకుండా ప్రాసెస్‌ను క్రమంగా కొనసాగించాలి. పోస్ట్ ద్వారా పంపేముందు వారి వివరాలు, ట్రాన్స్‌ఫర్ (TRANSFER) విధానం నిర్ధారించుకోవాలి. నాణేల విలువ తెలిసిన తర్వాతే వాటిని ఇస్తే మోసాల నుండి దూరంగా ఉండవచ్చు.
అన్ని కమ్యూనికేషన్‌ని రికార్డ్‌లో ఉంచుకోండి.

ALSO READ:ఈ వస్తువులను ఈవారం అసలే కొనకండి.. లేదంటే ఆర్థిక పరిస్థితి ఇక అంతే.. శాస్త్రం ప్రకారం..

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే:

ప్రతి పాత 25 పైసల నాణేకు ఈ రేంజ్‌లో రేటు రాదు. కొన్ని అరుదైన, ప్రత్యేక లక్షణాలు ఉన్న, మంచి పరిస్థితిలో ఉన్న నాణేలు మాత్రమే లక్షల్లో అమ్ముడవుతాయి. మీరు ఒకసారి మీ వద్ద ఉన్న నాణేలను పరిశీలించండి, ఆరా తీసి (ENQIRY) సరైన ప్లాట్‌ఫామ్స్‌లో ఉంచితే, ఇంట్లో కూర్చునే లక్షల్లో సంపాదించవచ్చు.

ఈ విధంగా పాత నాణేల ద్వారా ఆదాయం పొందే అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఇవే కాదు, పాత 50 పైసలు, 1 రూపాయి వంటి కొన్ని నాణేలకు కూడా డిమాండ్‌ ఉంటుంది. మీ దగ్గర ఉన్న పాత నాణేలను జాగ్రత్తగా నిల్వ చేసి సరైన పద్దతిలో విక్రయిస్తే, చిల్లర కాయిన్లతోనే చక్కటి ఆదాయం (INCOME) పొందే అవకాశం ఉంటుంది.

గమనిక: కేవలం కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన వాటి ఆధారంగా ఈ కంటెంట్ మీకోసం అందించడం జరిగింది. ఇందులో పూర్తి నిర్ణయం పాఠకులదే. “ప్రజా శంఖారావం” వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదని గుర్తు చేస్తున్నాం. గమనించగలరు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now