Police Complaint: సిరికొండ, జులై 14 (ప్రజా శంఖారావం): జాగృతి అధ్యక్షురాలు, (MLC Kalvakuntla Kavitha) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ రురల్ జాగృతి కన్వీనర్ మల్లెల సాయిచరణ్ సిరికొండ పోలీస్ స్టేషన్‌లో (Police station Complaint) ఫిర్యాదు చేశారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన ఎమ్మెల్సీ కవిత
ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ మహేష్, విద్యార్థి విభాగం నియోజకవర్గ కో కన్వీనర్ రాహుల్, సీనియర్ నాయకులు భూపతి, సభ్యులు భారత్, విగ్నేష్, బాను, గంగరాజ్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Also Read: బిఆర్ఎస్ లో గందరగోళం.. కవిత పిలుపు దేనికి సంకేతం
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now