MLC KAVITHA: సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన ఎమ్మెల్సీ కవిత

MLC KAVITHA
MLC KAVITHA

MLC KAVITHA: ప్రజా శంఖారావం, వెబ్ డిస్క్: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం జరిగిన శాసనమండలి సభలో రేవంత్ రెడ్డి సర్కార్ ను అభినందించారు. బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తూ తెలిపిన రాష్ట్ర సర్కార్, సీఎం రేవంత్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు చెప్పారు. ఎంతో గంభీరమైన అంశమని, తాను రాజకీయాలు మాట్లాడదలచుకోవడం లేదని, ఒక రెవల్యూషన్ బిల్లును ఆమోదించడం పట్ల నిజంగా తాను మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. ఎంతో ధైర్యంగా బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం చాలా గ్రేట్ అని అన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now