Mobile Offers: రియల్ మీ మొబైల్స్ బంపర్ ఆఫర్.. జీటీ 7 ఫోన్లపై భారీ డిస్కౌంట్

Mobile Offers
Mobile Offers

Mobile Offers: రియల్ మీ లో బెస్ట్ సెల్లర్ డే సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా రియల్ మీ మార్కెట్లో రిలీజ్ అయిన రెండు కొత్త మొబైల్ పై భారీగా డిస్కౌంట్ అందిస్తుంది. తాజాగా ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్ మీ ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. రియల్ మీ సంస్థ తాజాగా మార్కెట్లో లాంచ్ చేసిన జిటి సెవెన్ సీరీస్ మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది.

బెస్ట్ సెల్లర్ డే పేరిట ఈ సేల్ మార్కెట్లో కస్టమర్ల కోసం అందుబాటులో ఉంది. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులోనికి వచ్చిన రియల్ మీ జిటి7 అలాగే రియల్ మీ జిటి 7టి పై బెస్ట్ సెల్లర్స్ డే సందర్భంగా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజి బోనస్ తో పాటు నో కాస్ట్ ఇఎంఐ వంటి అనేక ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సెల్ జూన్ 13 వరకు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అమెజాన్ లో అలాగే రియల్ మీ అధికారిక వెబ్సైట్లో ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. బ్యాంకు సహాయంతో మీరు రియల్ మీ జి టి సెవెన్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తున్నట్లయితే మీకు రూ.3000 రూపాయలు రాయితీ లభిస్తుంది. ఆ ఎక్స్చేంజ్ ఆఫర్లో ఈ ఫోన్ పై మీరు 5000 రూపాయల వరకు బోనస్ పొందవచ్చు. 8gb, 256 జిబి వేరియంట్ ఉన్న ఈ ఫోన్ ధరా ప్రస్తుతం మార్కెట్లో రూ.39,999 ఉండగా ప్రస్తుతం ఆఫర్ తో అది రూ.34,999 కు లభిస్తుంది. అలాగే 12gb, 256 జిబి వేరియంట్ ఉన్న ఫోన్ ధర రూ.37,999, ఇక 12gb, 520 జిబి వేరియంట్ ఉన్న ఫోన్ ద్వారా మార్కెట్లో రూ.41,999 కు లభిస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now