Todays Gold Rate: దేశవ్యాప్తంగా పసిడి ధరలు చుక్కలను తాకుతున్నాయి. వరుసగా గత ఎనిమిది రోజుల నుంచి బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తుంది. బంగారానికి అంతర్జాతీయ మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. వీటి ధరలు కొన్నిసార్లు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి. అయితే గత కొంతకాలం నుంచి పసిడి ధరలు పరుగులు పెడుతూ సామాన్యులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. పెళ్లిళ్లు శుభకార్యాల సందర్భంగా ప్రతి ఒక్కరూ బంగారాన్ని కొంటారు. ఈ బంగారం ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏప్రిల్ 4, 2025 నాడు తెలుగు రాష్ట్రాలలో 24 క్యారెట్లు మరియు 22 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పసిడి మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి…
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 93,390 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 85,610 గా ఉంది.
విజయవాడ మరియు విశాఖపట్నం నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 93,390 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 85,610 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.93,540 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 85,760 గా ఉంది.
ముంబై నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 93,390 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.85,610 గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.93,390 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.85,610 గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 93,390 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 85,610 గా ఉంది.
అలాగే ప్రధాన నగరాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి…
గత కొంతకాలం నుంచి పసిడితోపాటు వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. అయితే అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో వెండి కి కూడా చాలా డిమాండ్ ఉంది. పెరుగుతున్న వెండి ధరలు కూడా సామాన్యులకు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర దాదాపు అన్ని ప్రాంతాలలో రూ.1,11,900 గా ఉంది.
అయితే పసిడి మరియు వెండి ధరలు ఏప్రిల్ 4, 2025 ఉదయం 6 గంటల వరకు నమోదైనవిగా గుర్తించగలరు.