Today Horoscope: నేడు ఏప్రిల్ 4, 2025 నాటి 12 రాశుల రాశి ఫలాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారు ఉత్తి జీవితంలో ఆర్థికంగా ఎదుగుతారు. వృషభ రాశి వారు శుభవార్తలు విని అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. ఈరోజు మేష రాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇలా ఉన్నాయి..
మేషరాశి: వృత్తి మరియు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో మీ మీద అధికారులు ఆధారపడతారు. వృత్తి జీవితంలో ఆర్థికంగా ఎదురుగా. డాక్టర్లు మరియు లాయర్లు మంచి ప్రాధాన్యం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. బంధువులకు సహాయం. తోబుట్టులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.
వృషభ రాశి: వృత్తి మరియు ఉద్యోగంలో శుభవార్తలు ఉంటారు. బాధ్యతలు పెరిగే అవకాశం. వ్యాపారం మీద శ్రద్ధ వహించాలి. బంధువులతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది. ఆర్థికపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకూడదు. ఆరోగ్యం బాగుంది.
మిథున రాశి: ఉద్యోగంలో అధికారుల నుంచి అభిమానం పొందుతారు. డాక్టర్లు లాయర్లు అంటే వాళ్లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారంలో లాభాలు పొందుతారు. అనేక రకాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఇది అనుకూల సమయం. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏ పని చేసిన విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి: వృత్తి మరియు ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి ఇది సరైన సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి.
సింహరాశి: ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. వృత్తి మరియు వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులను తగ్గించుకోవాలి. ఆర్థికపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకూడదు. బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ వహించాలి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది.
కన్యా రాశి: ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని పొందుతారు. ఏ పని చేసినా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి జీవితం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అనేక రకాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశం వస్తుంది. పెళ్లి ప్రయత్నాలకు ఇది సరైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది.
తులారాశి: ఉద్యోగంలో శుభ పరిణామాలు జరుగుతాయి. వృత్తి రంగంలో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెంచుతారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
వృశ్చిక రాశి: ఆదాయం నిలకడగా ఉంటుంది. అనుకోని ఖర్చులు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆస్తి మరియు ఆర్థిక విషయాలకు ఇది అనుకూల సమయం. ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో గుర్తింపుతో పాటు డిమాండ్ ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.
ధనస్సు రాశి: ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ఉద్యోగంలో అధికారుల అభిమానం పొందుతారు. బాధ్యతలు మరియు లక్ష్యాలు పూర్తి చేస్తారు. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు.
మకర రాశి: ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు ఇస్తారు. వృత్తి మరియు వ్యాపారం సాఫీగా సాగుతాయి. సులభంగా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీల వలన లాభం పొందుతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి.
కుంభరాశి: ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఓకే మరియు వ్యాపారంలో సానుకూల మార్పులు జరుగుతాయి. చాలా రకాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశం వస్తుంది. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి.
మీనరాశి: ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. పని భారం పెరుగుతుంది. వృత్తి మరియు వ్యాపారంలో శ్రమ ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగిపోతుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవాలి. రాదనుకున్న డబ్బులు చేతికి వస్తాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.