Todays Gold Price: శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు..

Todays Gold Price
Todays Gold Price

Todays Gold Price: శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు..

పసిడి మరియు వెండి కి బులియన్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. గత కొంత కాలం నుంచి పరుగులు పెడుతున్న పసిడి మరియు వెండి ధరలు రెండు రోజుల క్రితం భారీగా తగ్గాయి. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ బాదుడితో స్టాక్ మార్కెట్లో, ఎల్లో మెటల్స్ తో సహా క్రూడ్ ఆయిల్ ధరలు అతలాకుతలం అయ్యాయి. ఈ క్రమంలో బంగారం ధర కూడా గత రెండు రోజుల నుంచి తగ్గుతూ కనిపిస్తుంది. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం పసిడి మరియు వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి. బులియన్ మార్కెట్లో కొన్నిసార్లు ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి. తాజాగా ఏప్రిల్ 7, 2025 సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం 6 గంటల వరకు పలు వెబ్సైట్లో నమోదైన ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,650 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83,090 గా ఉంది. 10 గ్రాముల పసిడి పై పది రూపాయలు కిలో వెండి పై ₹100 ధర తగ్గింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.99,900 గా ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పసిడి, వెండి ధరలు..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 90,659 గా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83,090 గా ఉంది.

విజయవాడ మరియు విశాఖపట్నం నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,650 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83,090 గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,800 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.83,240 గా ఉంది.

ముంబై నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,650 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.83,090 గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,650 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.83,090 గా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,650 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83,090 గా ఉంది.

అలాగే ప్రధాన నగరాలలో వెండి ధరలు ఇలా..

హైదరాబాద్ లో కిలో వెండి రూ.102900 గా ఉంది.

విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,02,900 గా ఉంది.

ఢిల్లీలో కిలో వెండి ధర రు.93,900 గా ఉంది.

ముంబైలో కిలో వెండి ధర రూ.93,900 గా ఉంది.

బెంగళూరులో కిలో వెండి ధర రూ.93,900 గా ఉంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.1,02,900 గా ఉంది.

అయితే ఈ ధరలు ఏప్రిల్ 7, 2025 ఉదయం 6 గంటల వరకు నమోదైనవిగా తెలుసుకోగలరు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now