Vastu Tips: ఇంట్లో ఉండే ఈ వస్తువులను పొరపాటున కూడా కాలితో తాకకూడదు.. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు

Vastu Tips
Vastu Tips

Vastu Tips: హిందూ మతం ప్రకారం చాలామంది సృష్టిలో ప్రతి జీవిలో కూడా దేవుడిని చూస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను దేవుళ్ళు, దేవతల చిహ్నాలుగా భావిస్తారు. అందుకే అటువంటి కొన్ని వస్తువులను పొరపాటున కూడా కాలితో తాకకూడదు అని నిపుణులు చెప్తున్నారు. పొరపాటున కొన్ని రకాల వస్తువులను కాలితో తాకినట్లయితే చాలా రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను కాలితో తాకితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. డబ్బు కొరత ఏర్పడుతుంది అని నిపుణులు చెప్తున్నారు. మన జీవితంలో హిందూ మతం ప్రకారం దేవతల, దేవుళ్ళ చిహ్నాలుగా పరిగణించే కొన్ని రకాల వస్తువులను నిత్యం ఉపయోగిస్తూ ఉంటాము. వాస్తు శాస్త్రం ప్రకారం జంతువులు మరియు పక్షులలో దేవతలు నివసిస్తున్నారని చాలామంది నమ్ముతారు. అటువంటి జంతువులు, పక్షులు మరియు వస్తువులను పొరపాటున కూడా కాలితో తాకకూడదు. పొరపాటున కాలితో తాకినట్లయితే దేవుళ్లను అగౌరవపరిచినట్లు అవుతుందని ఇప్పటినుండి చెప్తున్నారు. దీనిని పాపకర్మ గా భావిస్తారు. ఇటువంటి వాటికి శిక్ష మరణాంతరా అనుభవించాల్సి ఉంటుంది.

హిందూమతంలో ఆవును అందరూ దేవతగా పూజిస్తారు. అందరూ కూడా గోమాతలో సకల దేవతలు నివసిస్తారని నమ్ముతారు. అటువంటి ఆవును పొరపాటున కూడా కాలితో తన్నరాదు. ఆవుపై కాలు కూడా పెట్టకూడదు. ఆవును కాలితో తాకినట్లయితే జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇత్తడి మరియు రాగి పాత్రలను సూర్య భగవానుడిని సూచిస్తుంది అని నమ్ముతారు. ఒకవేళ పొరపాటున తాకినట్లయితే జాతకంలో చంద్రుడు బలహీనంగా మారవచ్చు. జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. శంఖం కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే దానిని ఎప్పుడు ఖాళీ తో కాకకూడదు. లక్ష్మీదేవి శంఖంలో నివసిస్తుంది అని వాస్తు శాస్త్రం ప్రకారం చాలామంది నమ్ముతారు. పొరపాటున సింహాన్ని కాలితో తాకినట్లయితే ఆర్థిక నష్టానికి దారి తీయవచ్చు. చీపురును లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. అటువంటి చీపురును కాలితో తాకకూడదు. ఆహార పదార్థాలను గాని కాలితో తాకకూడదు. పూజలో ఉపయోగించే వస్తువులను కూడా పొరపాటున కాలితో కాకకూడదు. తులసీ దళాలను కూడా పొరపాటున కూడా కాలితో తాకకూడదు. ఒకవేళ పొరపాటున తాగినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు అని నిపుణులు చెప్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now