Todays Gold Rate: వామ్మో బంగారం కొనాలంటే భయమేస్తుందేంటి అంటూ మధ్యతరగతి మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. బంగారం ధర వింటేనే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. మహిళలకు బంగారం అంటే అమితమైన ప్రేమ. ఒంటినిండా బంగారపు నగలతో అలంకరించుకోని అందంగా రెడీ అవ్వడం మహిళలకు చాలా ఇష్టంగా ఉంటుంది. మరి కొందరు మగవారికి కూడా బంగారం చైన్, ఉంగరాలు, బ్రాస్లెట్స్ అంటే అమితంగా ఇష్టపడతారు. అసలు బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరి బంగారం ప్రియులకు బంగారం ధరలు వింటేనే భయమేస్తుంది. కానీ ప్రస్తుతం లు చూస్తుంటే మహిళలు వామ్మో బంగారం ధరలేంటి అమాంతంగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాను రాను బంగారం కొంటామా లేదో అన్న చింత మహిళల్లో రోజురోజుకీ ఎక్కువవుతుంది. బంగారం ధరలు ప్రస్తుతం మార్కెట్లో ఇలా ఉన్నాయి..
ప్రధాన నగరాలలో ఆదివారం రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99710/-, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 91400/-, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం రూ. 74790/- గా ఉంది.
అహ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.99760/-, 10 గ్రాముల 22 క్యారెట్లు ధర రూ. 91450/- , 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ. 74830/- గా ఉంది.
చెన్నై నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్లు ధర రూ. 99710/-, 10 గ్రాముల 22 క్యారెట్లు ధర రూ. 91400/-, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75300/- గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 99860/-, 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 91550/-, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం రూ. 74910/- ధర ఉంది.
ముంబై, విజయవాడ నగరాలలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 99710/-, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91400/- , 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 74790/- .
విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 99710/-, 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.91400/-, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.74790/- గా ధరలు నమోదయ్యాయి
Also Read: బంగారం ధరల దోబూచులాట.. ఈరోజు బంగారం ధరలు