Todays GoldRate: లక్షకు చేరువలో పసిడి.. తులం పసిడి ధర..
పెళ్లిళ్లు, శుభకార్యాల నేపథ్యంలో మనదేశంలో పసిడితోపాటు వెండి కి కూడా మంచి డిమాండ్ ఉంది. అందుకే చాలామంది వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. దేశంలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,14,100 గా ఉంది. కొన్ని రాష్ట్రాలలో మాత్రం వెండి ధర కొంచెం తక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. దేశంలో పెట్టుబడులకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో జనాలు ఎక్కువగా వెండి మీద పెట్టుబడులు పెడుతూ ఉంటారు.
చాలామంది పసిడిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కానీ గత కొన్ని రోజుల నుంచి పసిడి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ నెల ప్రారంభంలో బంగారం ధర కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతుంది. నేడు ఏప్రిల్ 2, 2025 రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.92,850 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.85,110 గా ఉంది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పసిడి, వెండి ధరలు..
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 92,850 గా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 85,110 గా ఉంది.
విజయవాడ మరియు విశాఖపట్నం నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 92,850 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 85,110 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.93,000 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 85,260 గా ఉంది.
ముంబై నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 92,850 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.85,110 గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.92,850 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.85,110 గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 92,850 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 85,110 గా ఉంది.
అలాగే ప్రధాన నగరాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి…
హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,12,900 గా ఉంది.
విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,14,100 గా ఉంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,03,900 గా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.1,03,900 గా ఉంది.
బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,03,900 గా ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.1,12,900 గా ఉంది.