Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో చెత్త డబ్బాను.. ఈ దిశలో పెట్టకూడదు తెలుసా..!

Vastu Tips
Vastu Tips

Vastu Tips: ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చెత్త వేసుకోవడానికి చెత్త డబ్బా పెట్టుకుంటూ ఉంటారు. వంట గదిలో ఉన్న వ్యర్ధాలు అయినా లేదా ఏ ఇతర చట్టా అయినా కూడా ఆ డబ్బాలో వేస్తూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చెడ్డ డబ్బాను ఉంచడానికి కూడా సరైన దిశ ఉంది. సరైన దిశలో చెత్త డబ్బా ను పెట్టుకోకపోతే అది ఇంట్లో ప్రతికూల శక్తిని కలిగిస్తుంది అని వాస్తు శాస్త్రా నిపుణులు చెప్తున్నారు. ఈ విధంగా చేయడం వలన ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల జీవితంలో అనేక సమస్యలు ఏర్పడతాయి.

ఇంట్లో నైరుతి దిశలో చెత్త డబ్బాను పెట్టుకోవడం వాస్తు శాస్త్రం ప్రకారం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. అలాగే నైరుతి లేదా వాయువ్యదిస కూడా ఇంట్లో జగదబ్బా అని పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇంట్లో ఈ దిశలలో చెత్త డబ్బాను పెట్టుకోవడం వలన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది అని అందరూ నమ్ముతారు. అలాగే ఇంట్లో ఈ దిశలో చెత్త డబ్బా పెట్టినట్లయితే ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం కలుగుతుంది.

ఇంట్లో మధ్యలో ఎప్పటికీ చెత్త డబ్బాను పెట్టకూడదు. ఇంట్లో మధ్య భాగం ఇంటికి కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. అక్కడి నుంచి సానుకూల శక్తి ఇంట్లో ప్రవహిస్తుంది. కాబట్టి ఇంటి మధ్యలో ఎప్పటికీ చెత్త డబ్బా ఉంచకూడదు. అలాగే ఇంట్లో ఈశాన్య దిశలో చెత్త డబ్బా ను పెట్టకూడదు. ఈ దిశను దేవతల దిశగా పరిగణిస్తారు కాబట్టి ఈ దిశలో చెత్త డబ్బా పెట్టినట్లయితే అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇంట్లో ఉత్తరం, తూర్పు లేదా ఆగ్నయం దిశలలో కూడా పొరపాటున కూడా చెత్త డబ్బాను పెట్టకూడదు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now