MINI COOLER: ఎండాకాలం వచ్చిందంటే చాలు బానుడి ప్రతాపం ఒక రేంజ్ లో ఉంటుంది. వేసవికాలంలో ఉదయం 10 గంటల నుండి ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ఎవరు ఇల్లలోనుండి బయటకు రావడానికి సాహసం చేయరు. మరి ఈ వేసవికాలం అయితే ఎండలు తీవ్రంగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ ఎండ వేడి నుండి తట్టుకోవడానికి సర్వసాధారణంగా అందరూ చల్లగా ఉండటానికి కూలర్లు, ఏసీలను వాడడం సహజం. కొన్నిచోట్ల బాలుడి ప్రతాపం భగభగవున్నట్లుగా కూలర్ల రేట్లు కూడా తారస్థాయిలో ఉంటున్నాయి. ఇలాంటి వారి కోసం కేవలం 3వేల రూపాయలకే మినీ ఏసీ (ఎయిర్ కూలర్) ఇక్కడ లభిస్తుంది. ఇది ఒక్కటే కాదు ఇక్కడ మరెన్నో లేటెస్ట్ మోడల్ కూలర్లు లభిస్తున్నాయి. తక్కువ ధరకే వివిధ రకాల మోడల్ కూలర్లను వీరు విక్రయిస్తున్నారు.
ఈ మినీ ఏసీ కూలర్ తక్కువ విద్యుత్ తీసుకొని రూమ్ అంతా చల్లగా చేస్తూ భగభగ మండే బానుడి ప్రతాపం నుండి సేదతీరేలా చేస్తుంది. క్షణాల్లో గదిని చల్లబరుస్తూ ఏసీ కంటే వేగంగా రూమ్ అంతా కూల్ అవ్వడంలో ఏసీ తో పోలిస్తే ఇది ఏమాత్రం తక్కువ కాదు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. వీరి వద్ద రకరకాల కంపెనీలకు చెందిన అత్యాధునిక మోడళ్లలో కూలర్లు లభిస్తున్నాయి. ధర తక్కువ కావడంతో అందులో ఏసీని తలదన్నేలా ఈ ఎయిర్ కూలర్ పనిచేయడంతో జనం ఎగబడి కొంటున్నారు. దీనికితోడు విద్యుత్ కూడా ఆదా చేస్తుందని షాప్ యజమాని నమ్మకంగా చెప్పడంతో జనాలు ఈ మోడల్ కూలర్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఎండాకాలంలో ఆ బానుడి ప్రతాపం నుండి చల్లబడడానికి ఈ రకం మోడల్ ఏసీ కూలర్ ఎంతగానో ఉపయోగపడుతుందని షాప్ యజమాని ప్రాక్టికల్గా నిరూపిస్తూ, తన వద్ద రన్ చేస్తు కూలర్ ఎక్స్పరిమెంట్తో సహా నిరూపిస్తున్నాడు. పిట్ట కొంచెం కూత గనం అన్న చందంగా చూడ్డానికి చిన్న సైజులో ఉన్నా ఈ కూలర్ ఒక రూమును చల్ల పరచడంలో ఎంతో బాగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఇంకేముంది త్వరపడండి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ధూమ్ ఎలక్ట్రానిక్స్ లో వివిధ రకాల మోడళ్లకూ చెందిన కూలర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా కొనుగోలు చేసుకోవాలంటే ఈ ఫోన్ నెంబర్ కు సంప్రదించండి. (9000096463) ఈ రకం మోడల్ కేవలం ₹3 వేలు కావడంతో ఈ కూలర్లను జనాలు ఎగబడి తీసుకోవడంతో ప్రస్తుతం ఆ షాప్ యజమానికి మంచి డిమాండ్ ఉంది. గమనిక ఈ కంటెంట్ కు సంబంధించి విషయంపై పాఠకులు గమనించాలి. ఇది కేవలం ఆ షాపు యజమానికి సంబంధించిన అడ్వటైజ్మెంట్ కవరేజ్ వార్త మాత్రమే.