FORMERS DHARNA: రాయికల్,మే1(ప్రజా శంఖారావం): వడ్లు కొనుగోలు చేయాలని రాయికల్ మండలం వీరపూర్ గ్రామ రైతులు జగిత్యాల-రాయికల్ రహదారి పై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వడ్లు కొనుగోలు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు.
పొలాలు కోసి నెల రోజులు అవుతున్న ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నరని ఆరోపించారు. ఇప్పటికైనా రైతుల పట్ల ప్రభుత్వం స్పందించి జిల్లా, మండల అధికార యంత్రాంగం వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now