Today Gold Rate: శుభవార్త..తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ఎంతుందంటే

Today Gold Rate
Today Gold Rate

Today Gold Rate: కొంతకాలం నుంచి పసిడి మరియు వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పసిడి మరియు వెండి ధరలు కనివిని ఎరుగని రీతిలో ఆల్టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. స్వచ్ఛమైన పసిడి ధర 90 వేల మార్కు దాటి తే కిలో వెండి ధర లక్ష 12 వేలకు చేరుకుంది. బులియన్ మార్కెట్లో పసిడి మరియు వెండికి డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు మరియు పరిస్థితుల కారణంగా పసిడి మరియు వెండి ధరలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటారు. కొన్నిసార్లు వీటి ధరలు పెరిగితే మరికొన్ని సార్లు తగ్గుతూ ఉంటాయి. ఇక 22 మార్చి 2025 శనివారం ఉదయం 6 గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,690 గా ఉంటే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,210 గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,02,900 గా ఉంది. దేశవ్యాప్తంగా 10 గ్రాముల బంగారంపై రూ. 10 మరియు కిలో వెండి పై రూ. 100 మేర ధర తగ్గింది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పసిడి మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,210 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,690 గా ఉంది.

విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,210 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,690 గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,360 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,840 గా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,210 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,690 గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,210 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,690 గా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,210 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 82,690 గా ఉంది.

అలాగే ప్రధాన నగరాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి…

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,11,900 గా ఉంది.

విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,11,900 గా ఉంది.

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,02,900 గా ఉంది.

ముంబైలో కిలో వెండి ధర రూ.1,02,900 గా ఉంది.

బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,02,900 గా ఉంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.1,11,900 గా ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now