CM Revanth Reddy: ప్రజా శంఖారావం, వెబ్ డిస్క్: రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థకు నిధులు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం అసెంబ్లీ కార్యాలయంలోని సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసులో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. సీఎం ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయనను విత్తనాభివృద్ధి సంస్థ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేసినట్లు చెప్పారు. ఈ సంద్భంగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now