Hero Prabhas | హీరో ప్రభాస్ పెళ్లి.. స్పందించి రెబెల్ స్టార్..
రెబల్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా రకరకాల పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని, ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పెళ్లికి సంబంధించిన తాజా సమాచారం సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంపై ప్రభాస్ టీం స్వయంగా స్పందించింది. హీరో ప్రభాస్ పై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలలో ఇలాంటి నిజం లేదని, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో వస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లిపై వస్తున్న సోషల్ మీడియా పోస్టులలో ఎలాంటి వాస్తవం లేదని, ఆయన పెళ్లి ఇప్పట్లో లేదని తేల్చి చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్లయింది.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now