SP: జిల్లా ఎస్పీగా రాజేష్ చంద్ర

SP
SP

SP: కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 7 (ప్రజా శంఖారావం): కామారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా రాజేశ్ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శాఖాపరమైన ఉత్తర్వులు జారీ చేశారు. 2015 బ్యాచ్ కు చెందిన రాజేశ్ చంద్ర రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి డీసీపీగా పనిచేస్తున్నారు. తాజాగా ఆయనను కామారెడ్డికి బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ సింధు శర్మ ఇంటలిజెన్స్ ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now