Sub Collector: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ గా ఏర్పడిన నాటి నుండి ఆర్డిఓ అధికారి స్థాయిలో రెవెన్యూ కార్యక్రమాలు కొనసాగాయి. సబ్ కలెక్టర్ అధికారి పరిపాలన సౌలభ్యంగా ఆర్మూర్ రెవెన్యూ అప్గ్రేడ్ అయిన తర్వాత 2023 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అభిగ్యాన్ మాల్వియా సబ్ కలెక్టర్ హోదాలో ఆర్మూర్ కు నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
Also Read:నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు..!
ఆర్మూర్ సబ్ కలెక్టర్ గా 2023 బ్యాచ్ కు చెందిన ఏ మాల్వియాను నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేశారు. ఆర్మూర్ రెవెన్యూ కార్యకలాపాలు ఇకపై సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో జరగనున్నాయి.
Also Read:బస్తీ దవాఖానాలో జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now