SIP Scheme: కష్టపడి సంపాదించి పొదుపు చేసిన డబ్బును చాలామంది మంచి రాబడి ఇచ్చే పెట్టుబడి పథకాలలో పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. మీరు తక్కువ పెట్టుబడి తో ఎక్కువ రాబడి పొందాలని భావిస్తున్నట్లయితే ఇది మీకు మంచి స్కీమ్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇందులో మీరు నెలకు 4000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏకంగా 60 లక్షలు రాబడి పొందవచ్చు. మీరు ముందుగా దీనికోసం ఏదైనా ఒక పనిలో సిప్ చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అందిస్తున్న సిప్ లో మీరు ప్రతి నెల 4000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి 60 లక్షల రూపాయలు పొందవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ అందిస్తున్న సిప్ లో మీరు ప్రతి నెల 400 రూపాయల చొప్పున 24 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టినట్లయితే మీరు ఏకంగా 60 లక్షల రూపాయలు పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్ సిప్ లో మీకు 12 శాతం వార్షిక వడ్డీ ఉంటుంది. ఈ విధానంలో మీరు మెచ్యూరిటీ సమయానికి మంచి రాబడి పొందవచ్చు అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
మీరు పెట్టిన పెట్టుబడి 24 ఏళ్లలో రూ.11,52,000. మొత్తం వడ్డీ కలిపి రూ.48,81,715 మీ చేతికి అందుతుంది. ఇక మీరు పెట్టిన పెట్టుబడి, వడ్డీ మొత్తం కలిపి మెచ్యూరిటీ సమయానికి రూ.60,33,715 వస్తుంది. ఇందులో మీరు మెచ్యూరిటీ సమయానికి మంచి లాభం పొందవచ్చు. తక్కువ పెట్టుబడి తో లక్షాధికారి కావాలి అని అనుకుంటున్నా వాళ్లకి మ్యూచువల్ ఫండ్స్ అందిస్తున్న సిప్ చాలా మంచి ఎంపిక.