Smartphone: ప్రస్తుతం మన దేశంలో మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన సాంసంగ్ ఫోన్ గా SAMSUNG Galaxy S24 ర్యాంక్ పొందండి. ఆండ్రాయిడ్ కస్టమర్లు ఈ స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ఫోన్ కొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా వాళ్ళకి ఇది మంచి అవకాశం. ప్రస్తుతం ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ సగం ధరకే లభిస్తుంది.
దీని ధర రూ.74,999. ఫ్లిప్కార్ట్ లో ఇది 40 శాతం డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. 40% డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.44,999. ఈ ఫోన్ కి సంబంధించి మార్కెట్లో ఇంకో ఆఫర్ కూడా ఉంది.5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా మీకు అందిస్తున్నారు. స్పెషల్ కూపన్ ఉపయోగించి మీరు ఈ ఫోన్ కేవలం రూ.30,000 కు పొందవచ్చు. ఒకవేళ మీ దగ్గర పాత ఫోను ఉన్నట్లయితే మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే మీ దగ్గర ప్రస్తుతం గెలాక్సీ ఎఫ్ 55 స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే మీరు ఈ ఫోన్ కొనడానికి ఎక్స్చేంజి చేయడం ద్వారా రూ.8150 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ డిస్కౌంట్ తర్వాత మీకు ఈ ఫోన్ కేవలం రూ.36,849 కు లభిస్తుంది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ మాత్రం మీ పాత ఫోను కండిషన్ అలాగే మోడల్ పైన ఆధారపడి ఉంటుంది. జనవరి 17, 2024న కంపెనీ ఈ ఫోన్ మార్కెట్లోకి ప్రారంభించింది. ఈ ఫోన్ 168 గ్రా ఫోన్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక గాజు కూడా ఉంటుంది. ఇక దీనిలో ఉన్న గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కూడా వెనుక భాగంలో ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. ఇందులో అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది.