Temple: కామారెడ్డి/ భిక్కనూర్, ఆగస్టు 11 (ప్రజా శంఖారావం): Temple దక్షిణ కాశీగా పేరుగాంచిన భిక్కనూర్ (BHIKNOOR) శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి దేవస్థానంలో (SIDDIRAMESHWARA) అన్న ప్రసాదశాలలో భక్తుల (DEVOTEES) సౌకర్యార్థం కామారెడ్డికి (KAMAREDDY) చెందిన సుశీల దంత వైద్యశాల డాక్టర్ శ్రావణ్ కుమార్ దంపతులు సుమారు 40 వేల రూపాయల విలువ గల స్టీల్ రైలింగ్ (STEEL RAILING) క్యూ లైన్ ఏర్పాటు (DONATE) చేయించారు. సోమవారం ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీధర్, (SRIDHAR) మహేందర్ రెడ్డి (MAHENDHAR REDDY) ఆధ్వర్యంలో ప్రారంభించారు.
Also Read: మీ పిల్లలు చదువులో రాణించాలంటే.. ఇంట్లో స్టడీ రూం.. ఏ దిశలో ఉండాలో తెలుసా..!
ఈ సందర్భంగా ఆలయ పూజారి రాజేశ్వర శర్మ (RAJESH SHARMA) చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలును ఆ దంపతులు అందించి సిద్దరమేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా వారి కుటుంబ సభ్యులపై ఉంటుందని (BLESSINGS) ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: పొరపాటున కూడా నరసింహ స్వామి జయంతి రోజున ఈ తప్పులు చేయకూడదు.. లేకపోతే సమస్యలు తప్పవు