Metpally: కోర్టుకు తీసుకువచ్చిన నిందితుడు పరారీ..?

Metpally
Metpally

Metpally: మెట్ పల్లి/జగిత్యాల, మే27 (ప్రజా శంఖారావం): జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి ఓ వ్యక్తిపై పలు కేసుల విషయంలో కొడిమ్యాల పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. కాగా ఆ కేసు విషయంలో మంగళవారం నిందితున్ని జగిత్యాల కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో సాయంత్రం కోర్టు ఆవరణలో తమ కుటుంబ సభ్యులతో మాట్లాడతానని వెంట వచ్చిన కానిస్టేబుల్ తో చెప్పి పరారైనట్లు సమాచారం. కోర్టుకు తీసుకొచ్చిన నిందితుడు పరారీ కావడంతో నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now