Todays Gold Price: పసిడి తగ్గుముఖం.. బంగారం ప్రియులకు శుభవార్త.. తులం పసిడి ఎంతంటే..
పసిడి మరియు వెండి కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. గత కొంత కాలం నుంచి నాన్ స్టాప్ గా పసిడి మరియు వెండి ధరలు పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ తో అటు స్టాక్ మార్కెట్లో, ఎల్లో మెటల్స్ తో పాటు క్రూడ్ ఆయిల్ అన్నీ కూడా అతలాకుతలం అవుతున్నాయి. స్టాక్ మార్కెట్లో భారీగా పతనమయ్యాయి అని తెలుస్తుంది. ఒక్క రోజులోనే బంగారం ధర కూడా బాగా తగ్గింది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల కారణంగా పసిడి మరియు వెండి ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. తాజాగా పసిడి మరియు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి అని చెప్పొచ్చు. ఏప్రిల్ 6, 2025 ఆదివారం ఉదయం 6 గంటల వరకు వాళ్ళు వెబ్సైట్లో నమోదైన ధరల ను బట్టి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90660 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రు. 83100 గా ఉంది. కిలో వెండి ధర రు.94000 గా ఉంది.
ప్రధాన నగరాలలో పసిడి మరియు వెండి ధరలు..
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 90660 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83100 గా ఉంది.
విజయవాడ మరియు విశాఖపట్నం నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90660 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83100 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90810 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.83250 గా ఉంది.
ముంబై నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90660 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.83100 గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90660 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.83100 గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90660 గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 83100 గా ఉంది.
అలాగే ప్రధాన నగరాలలో వెండి ధరలు..
హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.103000 గా ఉంది.
విజయవాడ మరియు విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.103000 గా ఉంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రు.94000 గా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.94000 గా ఉంది.
బెంగళూరులో కిలో వెండి ధర రూ.94000 గా ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.103000 గా ఉంది.