PERSONAL LOANS: ఈరోజుల్లో చాలామంది డబ్బు అవసరం అయితే పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు. అయితే పర్సనల్ లో ఉన్న తీసుకునేటప్పుడు తెలివిగా మేనేజ్ చేయడం కూడా తెలుసుకోగలగాలి. పర్సనల్ లోన్ తీసుకొని తొందర పడడం కంటే స్మార్ట్ మేనేజ్మెంట్ మరియు టైంలీ రీపేమెంట్స్ పై మీరు ఫోకస్ చేయాలి. ఇండియాలో ఉన్న ప్రతి బ్యాంకు పర్సనల్ లోన్ ఇస్తుంది. గత కొంతకాలం నుంచి పర్సనల్ లోన్ మార్కెట్ బాగా వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. న్యూఢిల్లీ మార్కెట్ రీసెర్చారు మరియు మార్కెట్స్ అండ్ డేటా నివేదికల ప్రకారం FY2025 నుంచి FY2032 వరకు ప్రతి ఏడాది 26.5% అభివృద్ధి చెందుతుంది అని అంచనా వేస్తున్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిని మరియు పెరుగుతున్న క్రెడిట్ ఆప్షన్స్ ను ఈ బూమ్ హైలెట్ చేస్తుంది. అయితే మీరు పర్సనల్ లోన్ తీసుకోవడం పక్కన పెడితే దానిని తెలివిగా మేనేజ్ చేయడం కూడా తెలిసి ఉండాలి.
లేకపోతే మీకు క్రెడిట్ స్కోర్ దెబ్బ తినే అవకాశం ఉంది. పెనాల్టీలు కూడా భరించాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో అడ్వాన్స్ టెక్నాలజీ తో లోన్ తీసుకోవడం మరియు మేనేజ్ చేయడం చాలా సులభం అయిపోయింది. డిజిటల్ ప్లాట్ ఫామ్ లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి ఈ ప్రాసెస్ చాలా సులభతరం చేశాయి. రుణం తీసుకోవాలి అనుకుంటున్నావాళ్లు కేవలం కొన్ని క్షణాల్లోనే ఆన్లైన్లో ఈ అమ్మాయిలు చెల్లిస్తున్నారు అలాగే ట్రాక్ చేస్తున్నారు. అయితే మీరు లోన్ రీపేమెంట్ ప్లాన్ చేసేముందు ఈఎంఐ లను ఎలా లెక్కిస్తారో తెలుసుకోవాలి. ఆన్లైన్లో ఐసిఐసిఐ బ్యాంకు, బజాజ్ ఫిన్సరు మరియు కోటక్ బ్యాంకు వంటి అనేక బ్యాంకులు ఈఎంఐ క్యాలిక్యులేటర్ ను అందిస్తున్నాయి. అందులో మీరు మీరు తీసుకోవాలనుకుంటున్న లోన్ అమౌంట్, వడ్డీ రేటు అలాగే రీపేమెంట్ పీరియడ్ వంటి పూర్తి వివరాలను ఎంటర్ చేసి ప్రతినెలా ఎంత చెల్లించాలో ఇంటి నుంచే తెలుసుకోవచ్చు.