Gold Silver Market: లక్కీ చాన్స్.. ఆల్ టైమ్ రికార్డుకు బంగారం ధరలు..

lucky chance Gold Silver
lucky chance Gold Silver

Gold Silver Market: లక్కీ చాన్స్.. ఆల్ టైమ్ రికార్డుకు బంగారం ధరలు.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఈరోజు పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి…

బులియన్ మార్కెట్లో రోజురోజుకు బంగారం మరియు వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఎన్నడు కనివిని ఎరుగని రేంజ్ లో పసిడి ధరలో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 90 మార్కు దాటగా కిలో వెండి ధర లక్ష 15 వేలకు చేరువైంది. మార్కెట్లో పసిడి మరియు వెండికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.

అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం పసిడి మరియు వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్కోసారి వీటి ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. తాజాగా బంగారం మరియు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్చి 20, 2025 గురువారం ఉదయం 6 గంటల వరకు పలు వెబ్సైట్లో నమోదైన ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,450 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 82,910 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,05,100 గా ఉంది. 10 గ్రాముల పసిడి పై పది రూపాయలు అలాగే కిలో వెండిపై ₹100 మీద ధర పెరిగినట్లు తెలుస్తుంది.

దేశంలోని ప్రధాన నగరాలలో పసిడి మరియు వెండి ధరలు..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 90,450 గా ఉంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,910 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాలలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 90,450 గా ఉంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,910 గా.
ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 90,600 గా ఉంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 83,060 గా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,450 గా ఉంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,910 గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,450 గా ఉంటే 22 క్యారెట్ల పసిడి ధర 82,910 గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,450 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసుపు ధర రూ. 82,910 గా ఉంది.

ఇక వెండి ధరలు ఇలా ఉన్నాయి

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,14,100 గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,14,100 గా
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,05,100 గా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.1,05,100 గా ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.1,14,100 గా ఉంది.

అయితే ఈ ధరలు గురువారం ఉదయం 6 గంటల వరకు నమోదైనవిగా మీరు గమనించగలరు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now